పెయింటింగ్ బేసిక్స్... 1


పెయింటింగ్ గురించి బేసిక్ విషయాలు నేర్చుకుందాం.

కావలసిన ముఖ్యమైన వస్తువులు. పెయింట్లు, బ్రష్షులు గట్రా చూద్దామా...

బ్రష్షులు ;
flat brushes, round brushes

ఫ్యాబ్రిక్ కలర్స్ :

2 -black
4-crimson
3-chrome yellow
11-lemon yellow
15-mavue
18-pink
19prusian blue
21-sap green
22-turquoise blue
23 ultramarine blue
24-vermillon
27-white
Violet


పెయింటింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి పల్చటి, తక్కువ ధర కాటన్ లేదా పాప్లిన్ బట్ట తీసుకోకూడదు. టూబైటూ ఐతే మంచిది. నేత చిక్కగా ఉన్న బట్ట ఐతే రంగు పీల్చుకోదు. పల్చటి బట్ట ఐతే మనం పెయింటింగ్ వేయగానే రంగు పీల్చేసుకుని అసహ్యంగా అవుతుంది.


ఇక ఎంబ్రాయడరీ రింగులు కావాలి. కనీసం ఓ మూడు సైజులు. చిన్న, పెద్ద డిజైన్స్ వేయడానికి సరిపోయే సైజు చూసి తెచ్చుకోండి. చెక్కతో చేసిన రింగులకంటే ప్లాస్టిక్‌వి ఐతే మంచిది.


ట్రేసింగ్ పేపర్ : డిజైన్ ట్రేస్ చేసుకోవడానికి తప్పనిసరి కావాలి..


కార్బన్ పేపర్ : డిజైన్ బట్ట మీద దించుకోవడానికి ఈ పేపర్ కావాలి. ఇందుకు పసుపు లేదా తెలుపు కార్బన్ పేపర్లు మాత్రమే తీసుకోవాలి. డార్క్ కలర్ పేపర్ తీసుకోవద్దు.


ఇప్పుడు మనం వాడే రంగుల వర్గీగకరణ తెలుసుకుందాం.


Monochromatic colours:


Colours of a particular shade ranging from dark to light or light to dark

Tones :

Shades of black and white

More of black =darker shade
More of white=lither shade

1)Primary colours:

These colours cannot be made by mixing any two colours .
But by mixing there colours we can create other colours.

ex : red,yellow,blue.

2)secondary colours:

These are the colours created by mixing any two primary colours

Ex:- yellow + blue = green
Red + yellow = orange
Red + blue = purple

3)Intermediate colours:

These colours are created by mixing two primary colours in different ratios.
Ex:- red + yellow = orange
More of red + less of yellow = reddish orange

4)Tertiary colours:

These colours are created by mixing any two secondary colours.
Ex:- orange + green = citrus
(red + yellow) + ( yellow + blue )

1 కామెంట్‌లు:

పరిమళం 3 మే, 2009 9:55 AMకి  

ఉపయోగకరమైన పోస్ట్ రాస్తున్నారు అభినందనలండీ !

నాకు తెలిసిన అభిరుచులు, ఆలోచనలు మీతో పంచుకోడానికి ఈ వేదిక....