ఇప్పుడు బొమ్మ వేయడం నేర్చుకుందాం. పైన ఉన్నా బాతుల జంటలో ముఖ్యమైన రంగులు రాగి, నీలం, ఎరుపు.. వీటిని ఎలా కలుపుకోవాలో చూద్దాం.
crimson and vermillion for light orange ,
bronze+ gold ,
turquoise blue+white,
majenta: prussian blue+pink
to make majenta mix little blue +more of pink..
ముందుగా డిజైన్ ట్రేస్ చేసుకుని బ్లాక్ కలర్ తో ఔట్ లైన్ వేసుకోవాలి. తర్వాత పైన చెప్పిన విధంగా రంగులు కలుపుకుని మిగతా సారీరా భాగాలలో జాగ్రత్తగా నింపుకోవాలి. మొత్తం పెయింటింగ్ పూర్తయ్యాక తెలుసుగా.. పూర్తిగా ఆరిన తర్వాత వెనకవైపు ఇస్త్రీ చేసుకోవాలి.
పెయింటింగ్ - గువ్వల జంట
రాసింది
ఇందిర
21 ఏప్రి, 2009
Labels: పెయింటింగ్
4 కామెంట్‌లు:
Beautiful painting..!
colour combinations are perfect.!
Nice!
అందరికి ధాంక్స్..
స్వాతిగారు,
దీనికంటే ముందు పోస్టులో పెయింటింగ్ గురించి వివరంగా ఇచ్చాను. అందుకే ఇక్కడ ఇవ్వలేదు, మీరు చూడండి. అర్ధం కాకపోతే చెప్పండి. మళ్లీ ఇస్తాను..
అవును ఇంకొద్దిగా వివరంగా చెప్పరూ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి