నెమలి పెయింటింగ్

ఈ అందమైన నెమలి చూడడానికి అందంగా ఉన్నా, పెయింటింగ్ చేయడం కాస్త కష్టమే. నేను ఈ డిజైన్ పట్టు చీర కొంగు మీద వేసాను. ఇంత పెద్ద డిజైన్ ఎలా అంటే. ఒక పత్రికలో వచ్చిన డిజైన్ తీసుకుని దాన్ని ముక్కలు చేసి , ఒక్కో ముక్క ఎన్లార్జ్ చేయించి చీర మీద ట్రేస్ చేశాను. ఈ డిజైన్ చూసుకుంటూ షేడింగ్ ఇవ్వండి. నిజంగా చాలా బావుంటుంది. శ్రమకు తగ్గ ఆత్మసంతృప్తి .. ఇంకా మీకు సందేహాలుంటే అడగండి తప్పకుండా చెప్తాను. ... ఇందిరా..


264 matallic green

261 matallic gold

355 pearl metallic bronze

22 turquoise blue for body

White as seen in picture





6 కామెంట్‌లు:

శేఖర్ పెద్దగోపు 30 జూన్, 2009 5:02 AMకి  

చాలా బాగుంది. సిట్టింగ్ హాల్ లో గోడకి మధ్యలో పెడితే అందరి దృష్టి ఆకర్షిస్తుంది.

జ్యోతి 30 జూన్, 2009 5:16 AMకి  

ఊరికే బొమ్మ ఇచ్చి కలర్స్ ఇస్తే ఎలా ఇందిరా?? వివరాలు కావాలి.

Padmarpita 30 జూన్, 2009 1:15 PMకి  

బాగుంది....

చిలమకూరు విజయమోహన్ 2 జులై, 2009 2:55 AMకి  

పురి విప్పిన మయూరం చాలా బాగుంది

పరిమళం 2 జులై, 2009 3:02 AMకి  

బావుందండీ ఇందిరగారూ !

ఇందిర 3 జులై, 2009 7:29 PMకి  

thanx

నాకు తెలిసిన అభిరుచులు, ఆలోచనలు మీతో పంచుకోడానికి ఈ వేదిక....